పోత్గాల్ రుచులు

అమ్మ, చేతి అరిసెలు, తాతయ్య చెప్పే ముచ్చట్లు, సొంతూరి బంధాలు, మరెన్నో అనుబంధాలు, పండుగలు, తిరనాళ్ళు మరియు మిఠాయిలు.

ఇలా ఆనాటి జ్ఞాపకాలను మరియు రుచులను మీకు రుచి చూపించేందుకు మొదలైంది…. మా ఈ పోత్గాల్ ప్రస్థానం.

ఎంతోమంది భాగ్యనగర ప్రజలకు వారి సొంతూరి రుచులను రుచి చూపిస్తూ, వారి వారి సొంతూళ్ళను గుర్తు చేస్తూ…

బంధాలను బలపరుస్తూ…

ఇలా ముందుకు సాగుతుంది.